నోకియా భారీ లేఆఫ్స్

14,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు

అక్షర ఆయుధం ; ప్రముఖ టెలికాం కంపెనీ నోకియాలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ప్రముఖ టెలికాం కంపెనీ నోకియా, భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ పునర్మిణా ప్రక్రియ చేపడతామని కంపెనీ గత ఏడాది నవంబర్‌లో ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మేర తొలగించనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులలో 74,000 మంది, 20 శాతం మేర ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. లేఆఫ్స్‌లో భాగంగా కంపెనీని నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు విభాగాలుగా సరళీకరించనున్నారు. 14000 వేలఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇండియాలో 17 వేల ఉద్యోగులు ఉన్న ఇండియన్ ఆపరేషన్స్‌పై కూడా ప్రభావం ఉండవచ్చని, మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది. నోకియా ఇటీవల సమర్ మిట్టల్‌ను భారతదేశానికి కంట్రీ బిజినెస్ లీడర్‌గా, విభా మెహ్రాను భారతదేశానికి కంట్రీ మేనేజర్‌గా నియమించింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ నియామకాలు అమలులోకి రానున్నాయి. గతేడాది 2025ల , నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్ 2026 నుండి అమలు చేయబోయే ఒక ప్రధాన నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణను ఆవిష్కరించారు. కంపెనీని నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , మొబైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు ప్రాథమిక విభాగాలుగా సరళీకరించారు.14,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ఈ లేఆఫ్స్, ఇండియాలో 17,000 మందికి పైగా ఉద్యోగులున్న నోకియా సంస్థ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపవచ్చని మనీకంట్రోల్ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ పునర్మిణా ప్రక్రియ ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని పేర్కొంది.